కాలంబు దాలి లలితోరసి కైటభారే
ర్దారాధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్త జగతాం మహనీయ మూర్తి
ర్భద్రాణి మే దిశతు భార్గవ కన్యకాయాః!!
విష్ణుని నల్లని మేఘమాల వలె అందమైన హృదయము నందు మెరుపు తీగవలె ఎవరు మెరయుచున్నదో , సకల లోకాలకు తల్లియైన లక్ష్మీదేవి యొక్క మహనీయ మూర్తి నాకు శుభము నిచ్చుగాక.
No comments:
Post a Comment