శరదిందు వికాస మందహాసామ్
స్ఫురదిందీవరలోచనాభిరామామ్
అరవింద సమాన సుందరాస్యామ్
అరవిందాసన సుందరీ ముపాసే
శరత్కాలమునందలి చంద్రుని తేజస్సువంటి వికాసవంతమైన చిరునవ్వు కలిగినది ,
వికసించిన నల్లకలువల వంటి నేత్రములతో మెరిసేది,
పద్మముతో సమానమైన సుందరమైన ముఖం కలిగినది ,
పద్మాసన సుందరీ అయిన వరలక్ష్మీ దేవిని ఉపాసించుచున్నాను .

No comments:
Post a Comment