Monday, 22 February 2016

లక్ష్మీ స్తుతి

సర్వస్వ బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే!
సర్వాపవర్గదే! దేవి! నారాయణి! నమోస్తుతే
ప్రతి జనుల హృదయమునందు బుద్ధి రూపమున వున్న దానవు , నిర్మల జ్ఞానమును ప్రసాదించి ముక్తిని అనుగ్రహించుదానవు, కర్మఫలదాత్రివై అన్నీ సుఖములను ప్రసాదించుదానవును అయిన నారాయణీ! లక్ష్మీదేవి!నీకు నమస్కారము.

No comments:

Post a Comment