Monday, 22 February 2016

శ్రీ కనకమహాలక్ష్మీ స్తుతి

సరసిజనయనే! సరోజహస్తే1 ధవళతమాంశుక గంధమాల్యశోభే!
భగవతి! హరివల్లభే మనోజ్ఞే!  త్రిభువనభూతికరి! ప్రసీదమహ్యమ్!!
పద్మము వంటి నేత్రములుగలదానా! పద్మాన్ని చేతిలో ధరించినదానా! కాంతివంతమైన  తెల్లనైన వస్త్రాన్ని గంధాన్ని, హారాలను ధరించి శోభించేదానా , ముల్లోకాలకు ఐశ్వర్యాన్ని  ప్రసాదిస్తూ మనోహరరూపంగల విష్ణు అర్ధాంగీ! ఓ లక్ష్మీదేవి! నన్ను అనుగ్రహించు!

No comments:

Post a Comment