Tuesday, 23 February 2016

మహాలక్ష్మీ స్తుతి

అక్షస్ర క్పరశుం గదేషు కులిశం పద్మంధనుః  కుణ్డికాం
దణ్డంశక్తి మసిం చ చర్మ జలజం ఘణ్టాం సురాభాజనమ్
శూలం పాశ సుదర్శనే చ దధితీం హస్తైః ప్రవాళప్రభామ్
సేవే సైరిభ మర్ధినీమిహ మహాలక్ష్మీం సరోజస్థితామ్!!
1.అక్షమాల 2. గండ్రగొడ్డలి 3. గద 4. బాణం 5. వజ్రాయుధం 6. కమలం 7. ధనుస్సు 8. కలశం 9. దండం 10. శక్తి 11. ఖడ్గం  12. డాలు 13. శంకం 14. ఘంట 15. మద్యపాత్ర  16. శూలం 17. పాశం 18. సుదర్శనచక్రం అనే పద్దెనిమిది ఆయుధాల్ని చేతుల్లో ధరించినది , పగడపు వర్ణం కలిగింది , పద్మం మీద ఆసీసురాలైనది, మహిషాసుర మర్ధినీ అయిన మహాలక్ష్మీ దేవికి నమస్కరిస్తున్నాను .

No comments:

Post a Comment