సిరులొలికే శ్రీ మహాలక్ష్మికి
సిరిచందన స్వాగతాలు ,
శాంతి సౌభాగ్యాలనొసగే
శ్రావణలక్ష్మికి కోటిదండాలు ,
వరాలొసగే వరలక్ష్మిదేవికి
భక్తిపూర్వక వందనాలు !
సిరిచందన స్వాగతాలు ,
శాంతి సౌభాగ్యాలనొసగే
శ్రావణలక్ష్మికి కోటిదండాలు ,
వరాలొసగే వరలక్ష్మిదేవికి
భక్తిపూర్వక వందనాలు !
No comments:
Post a Comment