పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి!
విశ్వప్రియే విష్ణుమనోనుకూలే , త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ!!
పద్మ ప్రియురాలవు . పద్మినీ జాతి స్త్రీవి . పద్మము హస్తము నందు ధరించినదానవు, పద్మమునందు ఉండుదానవు , పద్మపత్రముల వంటి విశాలమైన కన్నులు కలదానవు , విశ్వజనులకు ప్రియమైనదానవు , విష్ణువుని మనస్సుకు అనుకూలమైనదానవు అయిన ఓ లక్ష్మీదేవి! నీ పద్మముల వంటి పాదములను నాయందు ఉంచి నన్ను అనుగ్రహింపుము .

No comments:
Post a Comment