సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే !!
సంపదలకు మహారాణి అయిన ఓ లక్ష్మీదేవి! నీ గురించి చేసిన నమస్కృతులు సంపదను కలిగించును .
సంపదలకు మహారాణి అయిన ఓ లక్ష్మీదేవి! నీ గురించి చేసిన నమస్కృతులు సంపదను కలిగించును .
అన్ని ఇంద్రియములకు ఆనందమును కలిగించును . సామ్రాజ్యములు సమకూర్చును . తామర పత్రముల వంటి కన్నులు గల లక్ష్మీదేవి మా సర్వపాపములను
నశింపజేసి మమ్ము ధనవంతులుగా చేయుము.‘మహాలక్ష్మీ! నిన్ను ఉద్దేశించి చేసే ఈ నమస్కారము మాత్రము నాకు మాత్రమే నిరంతరం ప్రాప్తించు గాక ఇతరము కాదు.
No comments:
Post a Comment