అంగ ణ లందరు రారే రంగ రంగ వై భోగ మలరగా
మంగళ ప్రాధమౌ మంగళ గౌరికి
మంగళ హారతుల నరే శుభ మంగళ హారతుల నరే
ధూ ప దీప నైవేద్య ము లందు చు
దివ్య మైన నవ తేజ ము లందు చు
దర్శన మొ సగిన మంగళ గౌరికి
రూపు రేఖలా శుభ చాటిగా
కోటి వేల్పులకు తరము కాదట
విశ్వ రూపమున మంగళ గౌరికి
పసుపు కుంకుమలు సౌభాగ్యాలు
పడ తుల కొస గే .పరా శక్తి వట
తులసీ కవి నుత మంగళ గౌరికి
మంగళ హారతు లన
మంగళ ప్రాధమౌ మంగళ గౌరికి
మంగళ హారతుల నరే శుభ మంగళ హారతుల నరే
ధూ ప దీప నైవేద్య ము లందు చు
దివ్య మైన నవ తేజ ము లందు చు
దర్శన మొ సగిన మంగళ గౌరికి
రూపు రేఖలా శుభ చాటిగా
కోటి వేల్పులకు తరము కాదట
విశ్వ రూపమున మంగళ గౌరికి
పసుపు కుంకుమలు సౌభాగ్యాలు
పడ తుల కొస గే .పరా శక్తి వట
తులసీ కవి నుత మంగళ గౌరికి
మంగళ హారతు లన
No comments:
Post a Comment