పూజా సామగ్రి:
శ్రీ వరలక్ష్మీ దేవతాయైనమః
1. పసుపు.
2. కుంకుమ.
3. పండ్లు.
4. పూలు.
5. తమలపాకులు.
6. అగరవత్తులు.
7. వక్కలు.
8. హారతి కర్పూరము
9. గంధం.
10. అక్షింతలు.
11. కొబ్బరి కాయలు.
12. కలశము.
13. కలశ వస్త్రము
ధూపమునకు సాంబ్రాణీ
1. అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము.
అక్షతలు(పసుపుతోకలిపినవి కొద్దిగా)
పత్తితో చేసిన వత్తులు
కుందులు,అగ్గిపెట్టె,ఆవునెయ్యి
2. పంచామృతము అనగా :
- ఆవు పాలు,
- ఆవు పెరుగు,
- ఆవు నెయ్య,
- తేనె,
- పంచదార, అన్నీ కలిపినది.
ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి.పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.
అందరూ కలిసి మండపం ముందు కూర్చిన తమలపాకు పై పసుపు వినాయకుని వుంచి విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి.
విఘ్నేశ్వర ప్రార్ధన
శ్లో || శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
భావం : శ్వేత వస్త్రధారి, సర్వవ్యాపి చంద్రకాంతితో శోభించువాడు, నాలుగు భుజములు గలవాడు, ప్రశాంత పదనంతో రంజిల్లువాడు అగు గణపతి దేవుని సర్వ విఘ్నములు తొలుగుటకై ధ్యానించుచున్నాను.
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ|
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా||
భావం : ఓంకారరూపమగు తొండము కల్గి పెద్ద శరీరముతో కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించు దేవా! మేము చేయు సర్వ కార్యాలు ఆటంకము లేకుండగా పరిసమాప్తి కావాలని దీవించుము.
అగజానన పద్మార్గం గజానాన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏక దంత ముపాస్మహే

ఏకదంతం మహాకాయం తప్తకాంచన సన్నిభమ్ |
హృదస్తరే నిరస్తరం వసన్త మే వ యోగినాం
1 ఓం కేశవాయ స్వాహా " అని చెప్పుకొని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి
2 . " ఓం నారాయణాయ స్వాహా "అనుకొని ఒకసారి
3 . " ఓం మాధవాయ స్వాహా " అనుకొని ఒకసారి జలమును పుచ్చుకోనవలెను .తరువాత
4 . " ఓం గోవిందాయ నమః " అని చేతులు కడుగు కోవాలి .
5 . " విష్ణవే నమః " అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వ్రేలు , బొటన వ్రేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి .
6 . " ఓం మధుసూదనాయ నమః " అని పై పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
7 . "ఓం త్రివిక్రమాయ నమః " క్రింది పెదవిని కుడి నుంచి ఎడమకి నిమురుకోవాలి .
8 ,9 ." ఓం వామనాయ నమః " " ఓం శ్రీధరాయ నమః " ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లు కోవాలి
10 . ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతిలో నీళ్ళు చల్లాలి .
11 . ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లు కోవాలి .
12 . ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించు కోవలెను .
13 .ఓం సంకర్షణాయ నమః చేతి వ్రేళ్ళు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోనవలెను .
14 . ఓం వాసుదేవాయ నమః వ్రేళ్ళతో ముక్కును వదులుగా పట్టుకొనవలెను .
15 .16 . ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను .
17 .18 .ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాక వలెను
19 .20 ఓం నార సింహాయ నమః ఓం అచ్యుతాయ నమః బొడ్డును స్పృశించ వలెను .
21 .ఓం జనార్ధనాయ నమః చేతి వ్రేళ్ళతో వక్ష స్థలం , హృదయం తాకవలెను .
22 . ఓం ఉపేంద్రాయ నమః చేతి కొనతో శిరస్సు తాకవలెను .
23 . .24 .ఓం హరయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః కుడి మూపురమును ఎడమ చేతి తోను , ఎడమ
మూపురమును కుడి చేతితోను ఆచమనం చేసిన తరువాత ఆచమనం చేసి ,వెంటనే సంకల్పము
చెప్పుకోనవలెను .

ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
ఆచమనము అయిన తరువాత ,కొంచెం నీరు చేతిలో పోసుకుని నేలపై చిలకరించుతూ ఈ శ్లోకమును పటించవలెను .
ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్
సవితుర్వరేణ్యుం, భర్గో దేవస్య ధీమహి ధియోయోనః
ప్రచోదయాత్, ఓం మాపోజ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భవస్సురోమ్…
సంకల్పము : మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్య బ్రాహ్మణః (ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు ) ద్వితీయ పరార్దె శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమ పాదే జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్బాగే శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను ), కృష్ణా గోదావర్యో : మధ్య ప్రదేశే (మనం ఏ ఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను ), శోభన గృహే (అద్దె ఇల్లు ఐనచో వసతి గృహే అనియు , సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను ), సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర సన్నిదౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన .......... సంవత్సరే , (ఇక్కడ తెలుగు సంవత్సరమును అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగు చున్నదో ఆ సంవత్సరము యొక్క పేరు చెప్పుకొనవలెను. ) ......... ఆయనే , సంవత్సరమునకు రెండు ఆయనములు - ఉత్తరాయణము, దక్షిణాయనము . జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము , జూలై 15 కర్కాటక సంక్రమణము నుండి మరల జనవరి 14 పెద్ద పండుగ అనగా మకర సంక్రమణము వరకు దక్షిణాయనం పూజ చేయునపుడు ఏ ఆయనము జరుగుచున్నదో దానిని చెప్పవలెను )...........ఋతు : (వసంత ,గ్రీష్మ , వర్ష మొ || ఋతువు లలో పూజ సమయములో జరుగుచున్న ఋతువు పేరు )............మాసే , (చైత్ర , వైశాఖ మొ || పన్నెండు మాసములలో పూజాసమయంలో జరుగు చున్న మాసం పేరు ) .......పక్షే , (నెలకు రెండు పక్షములు పౌర్ణమికి ముందు శుక్ల పక్షము , అమావాస్యకు ముందు కృష్ణ పక్షములు వీటిలో పూజ జరుగుచున్న సమయమున గల పక్షము పేరు ) ........తిధౌ , (ఆరోజు తిది ) .........వాసరే (ఆ రోజు ఏ వారమైనది చెప్పుకొని ) శుభ నక్షత్రే , శుభయోగే ,శుభ కరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభ తిధౌ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం పురుషులైనచో శ్రీమాన్ ...........గోత్రస్య ........నామధేయః, శ్రీమత్యః , గోత్రస్య ,నామదేయస్య అనియు, స్త్రీలైనచో శ్రీమతి , గోత్రవతి , నామదేయవతి, శ్రీమత్యాః ,గోత్ర వత్యాః, నామధేయవత్యాః , అనియు (పూజచేయువారి గోత్రము , నామము చెప్పి ) నామదేయస్యః ధర్మపత్నీ సమేతస్యః (పురుషులైనచో ) మమ సహ కుటుంబస్య ,క్షేమ స్థైర్య, వీర్య , విజయ ,అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ద్యర్ధం, ధర్మార్ధ కామ మోక్ష ఫల పురుషార్ధ సిద్ద్యర్ధం , పుత్ర పౌత్రాభి వృధ్యర్ధం,సకల విధ మనోవాంచాఫల సిద్ద్యర్ధం , శ్రీ తులసీ ధాత్రి సహిత శ్రీ లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం (ఏ దేవుని పూజించు చున్నామో ఆ దేవుని యొక్క పేరు చెప్పుకుని ) క్షీరాబ్ధి శయన వ్రతాభ్యాం కర్మ కరిష్యే . సంభవ ద్భిరుపచారై: సంభవతానియమేన సంభవతాప్రకారేణ యావచ్చక్తి (నాకు తోచిన రీతిలో ,నాకు తోచిన నియమములతో , నాకు తోచిన విధముగా ,భక్తి శ్రద్దలతో సమర్పించు కుంటున్న పూజ ) ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే .ఆదౌ నిర్విఘ్నేన పరి సమాప్యర్ధం గణాధిపతి పూజాం కుర్యాత్. తతః తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ముద్దిశ్య తులసి ధాత్రి సహిత లక్ష్మీ నారాయణ దేవతా ప్రీత్యర్ధం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే (అంటూ కుడిచేతి మధ్య వేలుతో నీటిని తాకాలి).

(ఇక్కడ శ్రీ మహా విష్ణో రాజ్ఞాయ అని కూడా చెప్పవచ్చు)
మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామ వేదోహ్యధర్వణః
అంగైశ్చస్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
అంగైశ్చస్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః
ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయకారకాః
శ్లో || గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి
వరలక్ష్మి ధ్యానమ్
శ్లో ||పద్మసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
సర్పజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు నయన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు
నా పైదయ కలిగి ఉండుము. పాలసముద్ర మందు పుట్టి ననీ వెల్లప్పుడును మాగృహ మందు
శాశ్వతముగా ఉండుము (అని మనసులో ధ్యానించివలెను)
క్షీరోదార్ణవ సమ్భూతే కమలే కమలాలయే
1 . ఆవాహనము: మన ఇంటిలోకి మనస్పూర్తిగా ఆహ్వానించడం
శ్లో || సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ,
|| సకల శుభ కార్య ములందు విఘ్నములు లేకుండా శుభములు కలుగ జేయు దానా!
విష్ణువక్ష స్థలమందు నివసించు ఓ లక్ష్మీ దేవీ! నిన్ను ఆవాహన
చేయుచున్నాను.గాన, నా మీద దయకలిగి ఉండ వేడెదను.
శ్లో || సూర్యాయుత నిభస్ఫూర్తే స్పురద్రత్న విభూషితే
సంహాసనమిదం దేవీ స్వీయతాం సురపూజితే
శ్రీ వరలక్ష్మీదేవతాయైనమః ఆసనం సమర్పయామి.
తా|| సూర్యా కాంతివలె ప్రకాశించు దానా! నానారత్న ములతో పొదగ బడి ధగ ధగ మెరయుచున్న బంగారు ఆసన మిది గో వెస్తున్నాను. సర్వలోక వాసులచే పూజింపబడే లక్ష్మీ దేవీ! దయచేసి ఇంగు కూర్చోనుము.
తా|| సూర్యా కాంతివలె ప్రకాశించు దానా! నానారత్న ములతో పొదగ బడి ధగ ధగ మెరయుచున్న బంగారు ఆసన మిది గో వెస్తున్నాను. సర్వలోక వాసులచే పూజింపబడే లక్ష్మీ దేవీ! దయచేసి ఇంగు కూర్చోనుము.
తా||
సూర్యా కాంతివలె ప్రకాశించు దానా! నానారత్న ములతో పొదగ బడి ధగ ధగ
మెరయుచున్న బంగారు ఆసన మిది గో వెస్తున్నాను. సర్వలోక వాసులచే పూజింపబడే
లక్ష్మీ దేవీ! దయచేసి ఇంగు కూర్చోనుము.
3 . అర్ఘ్యము:
3 . అర్ఘ్యము:
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః అర్ఘ్యం సమర్పయామి.
తా || ఓ లక్ష్మీ దేవీ ! పరిశుభ్ర మైన జలముతో గంధం పుష్పములు, సువాసన ద్రవ్యములు కలిపనీకు అర్ఘ్యం నిచ్చుచున్నాను. నన్ననుగ్రహించుము.
తా || ఓ లక్ష్మీ దేవీ ! పరిశుభ్ర మైన జలముతో గంధం పుష్పములు, సువాసన ద్రవ్యములు కలిపనీకు అర్ఘ్యం నిచ్చుచున్నాను. నన్ననుగ్రహించుము.
4.పాద్యము:
4.పాద్యము:
పాద్యం గృహాణదేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః పాద్యం సమర్పయామి.
తా || దేవత లందరి చేతను కీర్తింప బడిన దానా! అన్ని నదులనుండి గొన వచ్చిన సుగంధ ఉద కంతో నీకు పాద్యం యిచ్చుచున్నాను. అందుకొనుము.
తా || దేవత లందరి చేతను కీర్తింప బడిన దానా! అన్ని నదులనుండి గొన వచ్చిన సుగంధ ఉద కంతో నీకు పాద్యం యిచ్చుచున్నాను. అందుకొనుము.
5 . ఆచమనీయం:
5 . ఆచమనీయం:
శ్లో || సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం
గృహేణా చమనం దేవీ మయాదత్తం శుభప్రదే,
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఆచమనీయం సమర్పయామి
తా|| సకల శుభములు కలుగ జేయుదానా! బంగారు గిన్నెలో సుగంధ ద్రవ్యములు కూర్చి ఆచ మనీయము సమర్పించు చున్నాను స్వీకరింపుము.
తా|| సకల శుభములు కలుగ జేయుదానా! బంగారు గిన్నెలో సుగంధ ద్రవ్యములు కూర్చి ఆచ మనీయము సమర్పించు చున్నాను స్వీకరింపుము.
6.పంచామృత స్నానం:
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే!!
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.
శ్రీ లక్ష్మీ దేవి! పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారా కలిపి పంచామృత
ముతో నిన్ను స్నానము చెయించుచున్నాను. నస్ననుగ్రహింపుము.
(అని స్నానమునకు పంచామృతములతో కూడిన నీరు ఇచ్చునట్లు భావించి ఆవు నెయ్యి, ఆవు పాలు ,ఆవు పెరుగు, తేనె
పంచదార కలిపిన పంచామృతమును దేవిపై ఉద్దరిణెతో చల్లవలెను.)
7.శుద్దోదక స్నానం :
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధుసోదరి
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుదోద్దక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ద ఆచమనీయం సమర్పయామి.
తా||
పాల సముద్ర మున పుట్టిన ఓ లక్ష్మీ దేవీ! నీవు స్నానము చేయుటకు శంకరుని
తలనుండి వచ్చిన గంగాజలమును తెచ్చినాను. ఈ పవిత్ర జలముతో స్నానము చేయుము.
పంచ పాత్రలోని శుద్ధ నీటిని పువ్వుతో దేవిపై చల్లవలెను .
8. వస్త్ర యుగ్మం :
కట్టుకున్న ఓ దేవి! నీకు పట్టుబట్టలు కట్ట బెట్టెదను స్వీకరింపుము.
అనుచూ పట్టులేదాశక్తికి తగిన వస్త్రమును దేవికీస్తున్నట్లుగాతలచి పత్తితో చేసుకొన్న వస్త్రయుగ్మమును (ప్రత్తిని గుండ్రని బిళ్ళగాచేసి తడిచేత్తో పసుపు,కుంకుమ,తీసుకొనిరెండువైపులాద్ది రెండు తయారుచేసుకోవాలి.)శ్రీవరలక్ష్మీదేవికి కలశంపై ఎడమవైపువేయవలెను.
శ్లో || కేయూర కంకణే దివ్యహర నూపుర మేఖలా
విభూషణముల్యని గృహాణ ఋషి పూజితే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆభరణాని సమర్పయామి.
తా||మునీశ్వరు లందరిచేత వ్రళంసించబడిన ఓ లక్ష్మీ నీకు బంగారు కడియాలు,
వంకీలు, అందెలు, దండలు సకలా భరణములు ఇచ్చుచున్నాను. వీటి నిధరింపుడు.
10.ఉపవీతం
శ్లో || తప్తహేమకృతం సూత్రం ముక్తాదాసు విభూషితం!
తా || ఓ దేవీ! బంగారపు సూత్రంలో ముత్యాలు గ్రుచ్చి అలంకరించిన ఈ యజ్జో పవీతమును ధరింపుము.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శ్రీ గంధం సమర్పయామి.తా || ఓం సింధు పుత్రికా! కర్పూరము, అగరు, కస్తూరీ వంటి సువాసున వస్తువులు కలిపినా ఈ గంధము స్వీకరింపుము.
(గంధమును కుడిచేతి ఉంగరం వ్రేలుతో అమ్మవారి ప్రతిమపై చల్లవలెను.)
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.
తా || క్షీ రాబ్ధి పుత్రికా! పసుపు, కుంకుమ కలిపిన అక్ష తలము సమర్పించు చున్నాను స్వీకరించుము.
( అక్షతలు (పసుపుకలిపిన బియ్యమును), పసుపు,కుంకుమ తీసుకొని అమ్మవారి ప్రతిమపై చల్లవలెను.)
ఓనారాయణ ప్రియే! మల్లెలు, మొల్లలు, జాజి, సంపెంగ, తామర, కలువ పూలతో నిన్ను భక్తి శ్రద్దలతో పూజించుచున్నాను. ఈ పూజను గైకొని ఆనందించుము.
భక్తి శ్రద్దలతో పూజించుచున్నాను. ఈ పూజను గైకొని ఆనందించుము.
అని అన్నిరకములపూవులతో దేవిని పూజించవలెను.)
చంచలాయై నమః - పాదౌ పూజయామి(పాదాలు పూజించాలి)
చపలాయై నమః - జానునీ పూజయామి ( మోకాలు పూజించాలి )
పీతాంబరధరాయై నమః - ఊరూ పూజయామి ( తొడలు పూజించాలి )
కమలవాసిన్యై నమః - కటిం పూజయామి ( నడుము పూజించాలి )
పద్మాలయాయై నమః - నాభిం పూజయామి ( బొడ్డు పూజించాలి )
మదనమాత్రే నమః - హృదయం పూజయామి ( హృదయం పూజించాలి )
లలితాయై నమః - భుజద్వయం పూజయామి ( భుజాలు పూజించాలి )
కంబుకంట్యై నమః - కంఠం పూజయామి ( కంఠం పూజించాలి )
సుముఖాయై నమః - ముఖం పూజయామి ( ముఖం పూజించాలి )
శ్రియై నమః - ఓష్టౌ పూజయామి ( పెదవులు పూజించాలి )
సునాసికాయై నమః - నాసికాం పూజయామి ( ముక్కు పూజించాలి )
సునేత్రే నమః - నేత్రం పూజయామి ( నేత్రం పూజించాలి )
రమాయై నమః - కర్ణౌ పూజయామి ( చెవులు పూజించాలి )
కమలాయై నమః - శిరః పూజయామి ( తల పూజించాలి )
వరలక్ష్మ్యై నమః - సర్వాంగాణి పూజయామి (కళ్ళు పూజించాలి )
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహిత ప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం పద్మాయై నమః
ఓం సుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై ది నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః
ఓం బుద్ద్యై నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోఖాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలాయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మక్ష్యై నమః
ఓం పద్మ సుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభ ప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంధిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయ నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్త్యై నమః
ఓం సిద్ద్యై నమః
ఓం నృపవేశ్యగతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః
ఓం అసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగలాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్యద్వంసిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః ఓం మహాలక్ష్మి దేవ్యై నమః
ఓం నారాయణ సమాశ్రితాయై నమః మహాలక్ష్మీ పూజా కల్ప లక్ష్మి అష్టోత్తర శత నామావళి : సంపూర్ణం నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.
శ్రీ మహాలక్ష్మీ వ్రతము
1.ధూపం
2.దీపం
ఓ ఆనందదాయిని! నెయ్యీ , వర్తి కలిపి వెలిగించిన దీపం అజ్ఞానమనే అంధకారాన్ని నాశనం చేసి వెలుగుని ఇస్తుంది.. ఈ పవిత్రమైన దీపాన్నినీకు సమర్పిస్తున్నాను.స్వీకరించుము.
3.నైవేద్యం
5.తాంబూలం
5.తాంబూలం
6.నీరాజనం
(కర్పూర హారతిని వెలిగించి దేవికి ఎడమ చేత్తో గంట వాయిస్తూ,కుడి చేత్తో హారతి ఇవ్వవలెను.తరువాత కర్పూర హారతి ఒక పక్కన పెట్టి ఒక చుక్క పంచపాత్రలోని నీరు హారతి పల్లెంలో వేసి సమర్పించవలెను.హారతి పాటలు పాడ వచ్చును. )
7.మంత్ర పుష్పం
7.మంత్ర పుష్పం
7.మంత్ర పుష్పం
7.మంత్ర పుష్పం
పద్మాసనే పద్మ కరే సర్వ లోకైక పూజితే ,
సర్పజనులచేత ప్రశంసంప బడుచున్న దానవు నయన ఓనారాయణప్రియే! దేవీ ఎల్ల ప్పుడు నా పైదయ కలిగి ఉండుము.
నా పైదయ కలిగి ఉండుము.
వాయస విధః
వాయన దాన మంత్రం
వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.

3. దీపములు , తైలం, నెయ్యి.
4. వస్త్రములు: పత్తితో చేయవచ్చు. లేదా కొత్తచీర, రవిక ( జాకెట్టు గుడ్డ ) ఉన్నచో అమ్మవారికి పూజా సమయంలో సమర్పించి తర్వాత కట్టుకోవచ్చు.
5. ఆభరణములు : కొత్తవి చేయిస్తే అవి అమ్మవారికి పెట్టిన తరువాత వేసుకోవచ్చు.
6. మహా నైవేద్యం : నేతితో చేసిన 12 రకముల పిండివంటలు. వీలు కాకపోతే వారి వారి శక్తి కొలదీ రకరకాల పిండివంటలు చేయవచ్చు.
7. తోరము : తొమ్మిది ముడులు వేసిన తోరము. పసుపు దారములో ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. (తొమ్మిది తోరాలు కావాలి. ఒకటి అమ్మవారికి, మరొకటి మీకు, మిగతావి ముత్తయిదువులకు).
8. పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలెను. ఒక పీటమీద కొద్దిగా బియ్యము పరచి, పూర్ణకుంభంలో ( వెండి/ఇత్తడి/రాగి/కంచు చెంబులో ) కొత్త బియ్యము వేసి, మర్రియిగుళ్ళు గాని, మామిడి ఆకులు గాని, అవి దొరకక పోతే తమల పాకులు గాని వేసి, ఆ కుంభం మీద కొత్త రవికెల గుడ్డ చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యగా ఉంచి, పూజకు సిద్ధం చేయాలి.
9. మంచి నీటితో గ్లాసు, ఉద్దరిణా ఉంచుకోవాలి.
నివేదనకు,స్త్రీదేవతా రాధనకు ప్రత్యేకంగా చలిమిడి
(బియ్యంపిండి,బెల్లం తో చేస్తారు
)
10)పానకం,(శుధమైన నీటిలో బెల్లంపొడి,ఏలక్కాయపొడి,మిరియాలపొడి కొద్దిగా కలుపుతారు)
(బియ్యంపిండి,బెల్లం తో చేస్తారు
)
10)పానకం,(శుధమైన నీటిలో బెల్లంపొడి,ఏలక్కాయపొడి,మిరియాలపొడి కొద్దిగా కలుపుతారు)
11)మహా నైవేద్యం కొరకు,మంచి భక్ష్యములతో కూడిన భోజనము, 9 రకాల పిండివంటలను తయారుచేసి,నైవెద్యం పెట్టిన తరువాత అన్నీ రకాల పిండివంటలను 9 చొప్పున
పళ్ళెములో వుంచి,దానిపై తోరమును,తాంబూలము,తమలపాకులు,వక్క,పండ్లు,పువ్వులు,పెట్టి
ముత్తైదువునకు వాయనము ఇవ్వవలెను.శక్తి వున్నవారు చీరకూడ పెట్టవచ్చును.వ్రతము పూర్తి అయిన తరువాత
ఆరోజు సాయంత్రము మీ వీలునుబట్టి 4 ముత్తైదువులను పిలిచి
తాంబూలము ఇస్తారు.

కొత్తగా పెండ్లిఅయిన దంపతులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ. వారేగాక తెలుగింట ప్రతి ఒక్కరూ కలిగినంతలో వరలక్ష్మీవ్రతం చేసుకోవడం సంప్రదాయం. ఈ వ్రతం చేసుకోవాలనుకొనే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. ఇంటిలో ఈశాన్యమూలన రంగవల్లులు వేసి, మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపంపైన వెండి లేదా కంచు, ఇత్తడి పళ్లెరాన్ని వుంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని వుంచాలి. ఆ కలశంలో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మెక్కల చిగుళ్లను వుంచాలి. కలశాన్నిగంధం, పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. కలశంపై కొబ్బరి కాయను వుంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరిచుకోవాలి. దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ (వీలైతే వెండిది)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం సుకోవాలి.
శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి (ఐదుగంటలకు), అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.
పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
అంతకుముందు 9ముడులతో తయారు చేసుకొని వుంచుకొన్న తోరగ్రంథులను కలశం మీద వుంచాలి. ముత్తయిదువలను పిలుచుకుని వారి కాళ్లకు పసుపు రాయాలి.
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే ||
పార్వతీదేవి ముఖ పద్మమునకు సూర్యుని వంటి వానిని, గజాననుని భక్తులకనేకములనిచ్చువాడునునగు ఏకదంతుని అహర్నిశలుపాసింతును.
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ ||
ఏక దంతం కలవాడు, గొప్పశరీరం కలవాడు, శుద్ధమైన బంగారముతో పోలదగినవాడు,లంబోదరుడు, విశాలమైన కన్నులు కలవాడు అయిన గణనాయకుడికి వందనములు.
తమేక దన్త మే వ తం విచిన్త యామి సన్తతం
అంతము లేని వాడు, విఘ్నములను తొలగించు వాడు అయిన ఏకదంతుని నిత్యం ధ్యానించుచున్నాను.
ఇక మంత్ర పూర్వ కముగ ధ్యానించు వారీ మంత్రముతో ప్రారంభిం తురు.
ఓం గణానాంత్వా గణపతి గ్ఓ హవామహే కవిం కవీనా ముపశ్రవ వస్తవం
జ్యేష్ట రాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనః శృణ్వన్నూతిభి: సీద సాదనం
దేవగణములకు అధిపతి అవు ట వలన గణపతి అని పిలవబడిన నిన్ను ను తించి ఆహ్వానిస్తున్నాము.
నీవు కవులలో కవివి, సాటిలేని ఖ్యాతిని గడించినవాడవు. జ్యే ష్ఠు లలో జ్యే ష్ఠు డ వు , బ్రహ్మణులకు బ్రహ్మాణుడవు అధిపతివి . మా నుతులను ఆలకించి మమ్ము రక్షింపుము.
(అని ముందుగా గణపతిని ధ్యానించి, తదుపరి ఆచమనం చేయాలి)
ఈ క్రింద కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చెయ్యాలి.
ఈ నామములు మొత్తం 24 కలవు.
కుడుచేతి చూపుడు వేలుకు, నడిమి వేలుకు మధ్యన బొటన వ్రేలు పైకి మడచి తక్కిన మూడు వేళ్ళు చాపి, అరచేతిని దోనెలామలచి ఉద్ధరిణెలో ఉదకాన్ని ఎడమచేతితో తీసుకొని కుడుచేతిలో పోసుకొని ముందుగా .....

భూతోచ్చాటన
యేతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే॥
టీ. ఉత్తిష్టంతు = నాయందు చెడుగుణములు నశించుగాక, భూతపిశాచాః = కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను చెడుగుణములు , భూమి భారకాః = ఈ జీవితమునకు అపకీర్తి కలుగచేయుచున్నటువంటి, ఏతేషాం = ఈ చెడుగుణములు, ఏతే = ఇవి, అవరోధేన = చెడుగుణములు నశించునట్లు, బ్రహ్మకర్మ = ఈ సంధ్యావందనములు, అహం = నేను, సమారభే = ఆచరించుచున్నాను.
(అనే శ్లోకాన్ని పఠిస్తూ నాలుగు అక్షతలను వెనక్కు వేసుకోవాలి. ఆ తరువాత ఈ కింది మంత్రం పఠిస్తూ ప్రాణాయామం చేయాలి.)
(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
ప్రాణాయామము
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః
తన హృదయములో పరమాత్మ ధ్యానమే తప్ప ఇతర ఆలోచనలు కలుగకుండునట్లు చేయుటయే ప్రాణాయామ మనబడును. అట్టి ప్రాణాయామము,
పూరకము , కుంభకము , రేచకము అని మూడు విధములు.
౧) సప్తవ్యాహృతులతోడను శిరస్సు తోడను కూడిన పూర్ణగాయత్రిని జపము చేయుచు, కుడిముక్కున
వాయువును పూరించుట పూరకమానబడును.
౨) మూడుసారులు గాయత్రిని జపముచేయుచు వాయువును బంధించి పరమాత్మను ధ్యానము చేయుట కుంభకము.
౩) మరల గాయత్రి మంత్రమును ఒకసారి జపము చేసి ఎడమముక్కు ద్వారా గాలిని విడుచుట రేచకమనబడును.
ఈ మూడును కలిసి ఒక ప్రాణాయామము అగును.
ఈ మూడును కలిసి ఒక ప్రాణాయామము అగును. ఈ ప్రాణాయామము, ఉదయము సాయంత్రము మూడుసారులు చేయవలయును.
అర్ఘ్యము ఇచ్చునపుడుకూడా ప్రాణాయామము చేయవలయును. గాయత్రీ జపము చేయుటకు ముందు ఒకసారి చేయవలయును.
ఓం భూః ఓం భువః ఓగ్ం సువః ఓం మహః ఓం జనః
ఓం తపః ఓగ్ం సత్యమ్ ఓం తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య
ధీమహి, ధియోయోనః ప్రచోదయాత్. ఓం మాపోజ్యోతీ
రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్
టీ. ఓం = ఓంకారశబ్ధము, పరమాత్మ స్వరూపము. ఓం భూః = సకల సంపదలతో కూడినవాడు,
భువః = పూజ్యుడును, సువః = సకల ప్రపంచమునకు ఆధారభూతుడు.
మహః = విశేష ప్రభావము కలవాడును, జనః = సకలలోకములను సృష్టించినవాడును, తపః = జ్ఞానస్వరూపుడును,ఓం సత్యం = జ్ఞానానందస్వరూపుడును, దేవస్య = దివ్యమైన జ్యోతి రూపమైనటు వంటియు , సవితుః = సృష్టి స్థితి లయలకు కారణమైనట్టిదియు, వరేణ్యం = పవిత్రమైనటువంటిదియు,
భర్గః = అజ్ఞానమును పారద్రోలునదియు, యః = ఏ తేజస్సు , సః = మాయొక్క, ధియః = జ్ఞానమును,
ప్రచోదయాత్ = కలిగించుచున్నదో, తత్ = ఆ తేజస్సుకు, ధీమహి = ఆ తేజోరూపుడైన పరమాత్మను ధ్యానము చేయుదును.
అపః = సకలమును కాపాడుచుండునదియు, జ్యోతిః = స్వయంప్రకాశమైనటువంటియు ,
రసః = సుఖములు కలుగచేయునదియు, అమృతం= ముక్తిని కలుగచేయునదియు,
బ్రహ్మ = పరిపూర్ణమైనదియు, భూః = సకల ప్రపంచమునకు ఆధారమైనదియు,
భువః = సకల సృష్టికి ఆధారమైనతువంటియు, సువః = జీవన్ముక్తిని పొందుటకు కారణముగానున్నది.
మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం
(కులదైవాన్ని సంభోదించుకోవాలి "పరశ్వరుని" బదులుగా)
శుభే శోభనే ముహూర్తే
ప్రవర్తమానస్య - అద్యబ్రహ్మణః
ద్వితియ పరార్ధే - శ్వేత వరాహకల్పే
వైవస్వత మన్వంతరే - కలియుగే
ప్రథమపాదే - జంబూద్వీపే
భరతవర్షే - భరతఖండే
(India లో వుంటే "భరతఖండే" అని చదవాలి, U.S లో వుంటే "యూరప్ఖండే" చదవాలి)
మేరోః దక్షిణ దిగ్భాగే
శ్రీశైలస్య____ (ఈశాన్య/వాయువ్య/... ) ప్రదేశే
(కృష్ణా / గంగా / గోదావర్యోః) మధ్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి)
(ఏ నది కి దగ్గర వుంటే ఆ నది సమీపే అని చదవాలి) ____నదీసమీపే
నివాసిత గృహే (సొంత ఇల్లు అయితే "సొంత గృహే"అని చదవాలి)
అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
శ్రీ____నామ సంవత్సరే
ఉత్తరాయనే / దక్షిణాయనే
______ఋతవే ( 'గ్రీష్మ' - ఎండాకాలం / 'వర్ష' - వర్షాకాలం / 'వసంత' - చలికాలం)
______మాసే (తెలుగు నెలలు చైత్రం, వైశాఖం...)
______పక్షే (శుక్ల పక్షం -- చంద్రుడు పెరుగుతుంటే / కృష్ణ పక్షం -- చంద్రుడు తరుగుతుంటే)
______ తిధౌ (ఉదయం ఏ తిథి ప్రారంభం అయితే ఆ తిథే చదువుకోవాలి. పాడ్యమి, విదియ... )
______ వాసరే (ఏ వారం అయితే ఆ వారం చదువుకోవాలి. ఆది, సోమ...)
శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే,
ఏవం గుణవిశేషణ విశిష్టాయాం
శుభ తిథౌ శ్రీమాన్ ______ గోత్రః (గోత్రం)
అహం __________ నామ ధేయస్య (పేరు)
ధర్మ పత్ని ______________ నామ ధేవతి (పేరు)
సఃకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం,
ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్ధ సిద్ధ్యర్ధం, అభీష్ట సిద్ధ్యర్ధం, సర్వాపదాం నివారణార్ధం, సకలకార్య విఘ్న నివారణార్ధం, సత్సంతాన సిద్ధ్యర్ధం, శ్రీ పార్వతీ సహిత పరమేశ్వర దేవతా ముద్దిశ్య,
కల్పోక్త విధానేన యధాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే
{అని చదివి అక్షంతలు నీరు కలిపి పళ్ళెములో విడువవలెను}
కలశపూజ
కలశ పూజను గూర్చిన వివరణ : వెండి,
రాగి , లేక , కంచు గ్లాసులు (లేదా పంచ పాత్రలు ) రెండింటిలో శుద్ధ జలమును
తీసుకుని ఒక దానియందు అక్షతలు , తమలపాకు ,పువ్వు ఉంచుకొనవలెను. రెండవ
పాత్రకు బయట మూడు వైపులా గంధమును వ్రాసి కుంకుమను అద్దవలెను ఇట్లు
చేయునపుడు గ్లాసును గుండ్రముగా త్రిప్పుచూ గంధమును కాని , కుంకుమను గాని
పూయరాదు. గంధమును ఉంగరపు వ్రేలితో పూయవలెను. కుంకుమ అక్షతలు వగైరా బొటన,
మధ్య, ఉంగరపు వ్రేళ్ళను కలిపి సమర్పించ వలెను. యజమానులు (ఒక్కరైతే ఒకరు,
దంపతులైతే ఇద్దరూను ) ఆ కలశాన్ని కుడి చేతితో మూసి వుంచి ఇలా అనుకోవాలి .
ఈ విధముగా కలశమును తయారుచేసి పూజను చేయునపుడు మొదటగా ఈ శ్లోకమును చదువవలెను .
శ్లో || కలశస్య ముఖేవిష్ణు: కంటే రుద్రస్సమాశ్రితః
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు
కలశ ముఖము నందు విష్ణువు, కంఠమునందు రుద్ర , మూలము నందు బ్రహ్మ , మధ్యము నందు దేవతా మాతృ మూర్తుల సమూహము నివసించును. ఉదరము నందు భూమి యొక్క సర్వ సాగరాలు, సప్త ద్వీపాలు ఉంటాయి.ఋగ్వేధ యజుర్వేధ స్సామవేధ అధర్వణ
వేధాలు సర్వ వేధాంగాలతో కలిసి కలశ నీటిలో ఉంటాయి.
గంగా యమునా గోదావరి,సరస్వతి, నర్మద,సింధు మరియు కావేరి అనే పవిత్రమైన నదులు ఆ కలశ నీటిలో ఉన్నట్టుగా భావించి ప్రార్ధించాలి.
గంగా యమునా గోదావరి,సరస్వతి, నర్మద,సింధు మరియు కావేరి అనే పవిత్రమైన నదులు ఆ కలశ నీటిలో ఉన్నట్టుగా భావించి ప్రార్ధించాలి.
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యములపైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి.
(గమనిక: పూజలో అవసరమైన సమయంలో ఈ కలశంలోని నీటినే ఉపయోగించాలి. ఆచమనం చేసేందుకు ఉపయోగించే జలాన్ని పూజకు ఉపయోగించరాదు. అలాగే కలశంలోని నీటిని ఆచమనమునకు ఉపయోగించరాదు. ఏ వ్రతంలోనైనా, పూజలోనైనా ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం) కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పైనుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి.
వినాయకుని మీద మీకు తెలిసిన శ్లోకాలు చదివి ధూపం, దీపం సమర్పించి , అక్షింతలు వేసి, పుష్పాన్ని సమర్పించండి అనంతరం తాంబూలం , పండ్లు నైవేద్యం పెట్టండి.కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
శ్రీ మహాలక్ష్మి పూజా ప్రారంభం
నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవసర్వదా,
క్షీరోదార్ణవ సమ్భూతే కమలే కమలాలయే
సుస్థిర భవమే ‘గేహే సురాసుర నమస్కృతే
శ్రీ వరలక్ష్మి దేవతాయే నమః || ద్యయామి
పద్మాసనం లో ఉండుదానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు
(అక్షింతలు వేయండి)
సుస్థిర భవమే ‘గేహే సురాసుర నమస్కృతే
అనగా పాలకుండలి యందు జన్మించిన తల్లీ.. పద్మాసినియై పద్మాలను ధరించి సర్వలోకాలచేత పూజలందుకుంటూ సురాసురలంతా తమ ఇంట కొలువై ఉండాలని కోరుకునే నారాయణ ప్రియపత్నీ నీకు నమస్కరించుచున్నాను.
మన యింటికి ఎవరైనా పెద్దలు వస్తే - ఆదరంగా ఆహ్వానించి ఎలా మర్యాద చేస్తామో, అదే విధంగా మన ఇష్టదైవాన్ని కూడా 16 రకాల ఉపచారాలతో సేవించుకోవడాన్ని షోడశోపచార పూజ అంటారు. అన్ని దేవతా పూజలలోనూ ఈ విధానాన్ని పాటించడం సంప్రదాయం.
2 . అర్ఘ్యము: కాళ్ళు చేతులూ కడుగుకోడానికి నీళ్ళను అందీయడం
3 . పాద్యము: కాళ్ళు చేతులూ కడుగుకోడానికి నీళ్ళను అందీయడం
4 . ఆసనము: ఆ పెద్దలు కూర్చునేందుకు తగిన ఆసనాన్ని ఏర్పాటు చేయడం
5 . ఆచమనీయం: దాహం (మంచి నీళ్ళు )ఇవ్వడం
6 . స్నానము: ప్రయాణ అలసట తొలగే నిమిత్తం స్నానం వగైరా ఏర్పాట్లు.
7 . వస్త్రము: స్నానంతరం ధరించేందుకు మ(పొ)డి బట్టల నీయడం.
8 . యజ్ఞోపవీతం: మార్గ మధ్యంలో మైలపడిన యజ్ఞోపవీతాన్ని మార్చడం
9 . గంధము: శరీరాన్ని చల్లదనమూ, సుగంధమూ కలిగేలా గంధాన్ని చల్లడం లేదా చిలకరించడం
10 . పుష్పము: వాళ్ళు కూడా సుగంధాన్ని ఆస్వాదించేలా ఏర్పాటు.
11 . ధూపము: సుగంధ వాతావరణాన్ని కల్పించడం
12 . దీపము: చీకట్లో ఉంచకూడదు. కాబట్టి వెలుతురు కోసం, పరస్పరం పోల్చుకోవడానికి అనుకూలత కోసం దీపం పెట్టాలి. దీపము వెలిగించిన తరువాత కుమ్డికి మూడువైపులా కుంకుమ అద్ది నమస్కరించవలెను.
13 . నైవేద్యము: తన తాహాతురిత్యా తనకై సమకూర్చుకొన్న దానినే దైవదత్తంగా భావించి - ముందుగా ఆ దైవానికే అర్పించడం.
14 . తాంబూలము: మనం భక్తితో యిచ్చిన పదార్ధాలవల్ల వారి ఇష్టాష్టాలకి (రుచులకి) కలిగే లోపాన్ని తొలగించడం.
15 . నమస్కారం: మనం చేసిన మర్యాదలలో లోపాన్ని మన్నించమని కోరడం.
16 . ప్రదక్షిణము: దైవం యొక్క గొప్పదనాన్ని త్రికరణశుద్ధిగా అంగీకరించడం.
ఈ విధముగానే సర్వదేవతలను భక్తిభావనచే ఆరాధించవలెను. ముఖ్యముగా నిత్యము చేయు పూజావిధానములో ఈ విధముగా చేయవలెను.
1 . ఆవాహనము:
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతా భవసర్వదా.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.తా
అని దేవిని మనసారా స్వాగతం పలుకుతున్నట్లుగా తలచి ఆహ్వానించాలి,నమస్కరించాలి.)
2.ఆసనము:
కుర్చోమన్నట్లు ఆసనం చూపి పసుపు,కుంకుమ,పూలు,అక్షంతలు దేవిపై చల్లావలెను)
శ్లో || శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం,అర్ఘ్యం దాస్యామితే దేవీ గృహాణ సురపూజితే.
(దేవుడు చేతులు కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనసున తలస్తూ, ఉద్దరిణితో నీరు వదలవలెను.)
శ్లో || సువాసిత జలం రమ్య సర్వతీర్థం సముద్భవం,
(దేవుడు కాళ్ళు కడుగుకొనుటకు నీరు ఇస్తున్నామని మనసున అనుకుంటూ పువ్వుతో పంచపాత్రలో నీరు అదే గిన్నెలో ఉద్దరిణెతో వదలవలెను.)
(అంటూ దేవుని ముఖము కడుగుకొనుటకై నీళ్ళిస్తున్నామని మనమున తలుస్తూ పైనచెప్పిన పాత్రలో ఉద్దరిణెతో నీరు వేరొక పాత్రలో వదలవలెను.
అరివేణంలో వదలరాదు.)
శ్లో || పయోదధీఘృతోపేతం శర్కరా మధు సంయుతం!
తా||
శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శ్లో || సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః వస్త్రయుగ్యం సమర్పయామి.
తా||సుర లచే సదా పూజింపబడు సుకుమార పాదముల గలదాన! తెల్లని పట్టుచీర
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః వస్త్రయుగ్యం సమర్పయామి.
తా||సుర లచే సదా పూజింపబడు సుకుమార పాదముల గలదాన! తెల్లని పట్టుచీర
9. ఆభరణము
(బంగారముకాని,వెండికాని,మీశక్తానుసారం కొత్త ఆభరణాలు ఉంటె దేవికి సమర్పించుకోవాలి(లేకున్నచో అక్షంతలు వేసి నమస్కరించుకోవాలి.)
ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే
శ్రీ లక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి.
పత్తిని మధ్య మధ్యలో పసుపుతో అద్దుతూ నలిపిన మాంగళ్యానికి వీలైతే ముత్యాలు గ్రుచ్చి అలంకరించి దేవికి సమర్పించుకోవాలి
11.గంధం
శ్లో || కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
12. అక్షతలు :
శ్లో || అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
13. పుష్ప సమర్పణ :
శ్లో || మల్లికా జాజి కుసుమచ్యకైరపిర్వకులైస్తధ శతపత్రాయిచ్చ కలార్వై: పూజయామి పూజితే ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పుష్పాణి సమర్పయామి.
అథంగ పూజ:
పూలుకానీ, అక్షతలు కానీ వేస్తూ అమ్మవారి శరీరంలోని అవయవాలను ఈ క్రింది విధముగా వివిధ నామాలతో స్మరించాలి.
మహాలక్ష్మీ అష్టోత్తర శతనామావళి:
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం విభావర్త్యై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం సివకర్త్యై నమః
ఓం సత్యై నమః
ఓం స్త్ర్యైణ సౌమ్యాయై నమః
ఓం సుభప్రదాయై నమః
దశాంగం గగ్గులో పేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాణ త్వం
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ధూపం సమర్పయామి.
ఓ దేవీ! మంచి చెట్టు యొక్క మూలికలతో చేసిన దశాంగం గుగ్గులోపేతం యొక్క పరిమళభరితమైన మనోహరమైన ధూపం నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించుము.
(రెండు అగరు వత్తులను వెలిగించి దూపమును దేవికి చూపించవలెను. సాంబ్రాణి పొగను కూడా వేయవచ్చును )
ఘ్రతాన్తవర్తి సంయుక్తం మంధకార వినాశకం
దీపం దాస్యామి తేదేవి గృహాణ ముదితా భవ.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః దీపం సమర్పయామి.
(దీపమును దేవికి చూపించ వలెను దీపము వెలిగించిన తరువాత కుమ్డికి మూడువైపులా కుంకుమ అద్ది నమస్కరించవలెను.)
నైవేద్యం షడ్రసోపేతం దధి మద్వాజ్య సంయుతం,
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే .
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
ఓ హరి వల్లభా! వివిధ రకాల తినదగే ఫలాలు మరియు పెరుగు , తేనె , వెన్న కలిపి ఆరు రుచులు కలిగిన నైవేద్యం నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించుము.
(దేవికి ప్రత్యేకించి చేసిన రకరకాల పిండి వంటలు అమ్మవద్దపెట్టి నైవేద్యం చేయాలి. నైవేద్యం పై పువ్వుతో నీళ్ళు చల్లుతూ ఎడమచేత్తో,గంటవాయిస్తూ దేవికి సమర్పించి నమస్కరించ వలెను.)
4.పానీయం
ఘన సార సుగందేన మిశ్రితం పుష్ప వాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం .
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పానీయం సమర్పయామి.
ఓ దేవి! కర్పూరం మరియు పుష్పాది పరిమల ద్రవ్యాలు కలిపి పరిశుద్ధి చేసిన చల్లనైన,మనోహరమైన నీళ్ళని నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించుము.
అని భోజనం అయిన తరువాత త్రాగుటకు నీరు ఇచ్చినట్లు భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించ వలెను.పూగీ ఫల సమాయుక్తం నాగ వల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .
ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి
వక్క, మంచి తమలపాకులు,కర్పూర చూర్ణం తో కలిపి చేసిన తాంబూలం నీకు సమర్పిస్తున్నాం. పుచ్చుకొనుము.
( తమలపాకులు ,,వక్క,సున్నం తో కలిపి చేసిన తాంబూలం అమ్మవారికి వద్ద ఉంచాలి).
ఆ తరువాత శుధ ఆచమనీయం సమర్పయామి అంటు ఉద్దరిణితో నీరు అర్ఘ్యపాత్రలో వదలాలి.)
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవీ గృహ్యాతాం విష్ణు వల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి.
ఓ విష్ణు వల్లభా కర్పూరముతో కూడిన హారతి ఇచ్చి (నిర్వహించి ) నీకు సమర్పిస్తున్నాను. స్వీకరించుము
నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి.
పద్మాసనం లో ఉండుదానవు, చేత పద్మ పుష్పములను పట్టు కొనియున్న దానవు
(పువ్వులు ,అక్షతలు చేతిలోనికి తీసుకుని ,లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు ,అక్షతలు దేవిపై వేసి కూర్చోన వలెను.)
8.ప్రదక్షిణము
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
( అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలు పువ్వులు దేవిపై వేయవలెను )
9.నమస్కారం
నమస్తే లోక జననీ నమేస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే శ్రీలక్ష్మీ నమో నమః శ్రీ లక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి.
నమస్తే లోక జననీ నమేస్తే విష్ణు వల్లభే పాహిమాం భక్త వరదే శ్రీలక్ష్మీ నమో నమః శ్రీ లక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి.
(అని మనస్పూర్తిగా దేవికి నమస్కరించవలెను.మనం చేసిన పూజలో లోపాన్ని మన్నించమని కోరాలి).
కమలాయై నమః ప్రధమ గ్రంధ పూజయామి. రమాయై నమః ద్వితీయ గ్రంధం పూజయామి. లోక మాత్రే నమః తృతీయ గ్రంధర పూజయామి, విశ్వజన న్యైనమః షష్టమ గ్రంధం పూజయామి, హరి వల్లబాయై నమః నవమ గ్రంధం పూజయామి
తొర బందన మంత్రః
బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రా పౌత్రాభి వృదించ సౌభాగ్యం దేహిమే రమే|| ఈ మంత్రము పటనము చేయుచు తోరము కట్టుకోవలసింది ||
పుత్రా పౌత్రాభి వృదించ సౌభాగ్యం దేహిమే రమే|| ఈ మంత్రము పటనము చేయుచు తోరము కట్టుకోవలసింది ||
తొమ్మిది పోగులతో చేసిన శుభప్రదమైన నవసుత్రాన్ని కుడి చేతికి కట్టుకుంటున్నాను. కాబట్టి ఓ దేవి! నీవు నాకు పుత్ర పౌత్రాభివృద్ధీనీ, ఆరోగ్యంతో కూడిన ఆయుష్యు ఈయమని మనసారా వేడుకుంటున్నాను.
|| ఏనం పూజ్య కళ్యాణీం లక్ష్మీం స్వశక్తతః దాతవ్యం ద్వాద శారూపం వాయనం హిద్విజాలయే.
వరలక్ష్మీ నోము చేసుకున్న తరువాత తొమ్మిది లేక పన్నిండు పుర్ణాలు,గారెలు ఇంకా శక్తి కొలది పండ్లు, పూలూ, తాంబూలం మరో ముత్తయిదువకు వాయనం ఇవ్వడం మన సాంప్రదాయం.వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది మంత్రం చదవాలి.
పూజా విధానము సంపూర్ణము
శ్రీ వరలక్ష్మీవ్రత కథా ప్రారంభం
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను. శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారద మహర్షి, ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందసమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది.
అందుకా త్రినేత్రుడు ..దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీ వ్రతం. దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారంనాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి…. దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతల్లో ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.
కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకుని ప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలను సేవించుకుని మితంగా సంభాషిస్తూ జీవిస్త్తూ ఉండేది.
వరలక్ష్మీ సాక్షాత్కారం
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ.. ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది. చారుమతి చాలా సంతోషించింది. హే జననీ! నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది… అని పరిపరివిధాల వరలక్ష్మీ దేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలియజెప్పింది. వారు చాలా సంతోషించి, చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు.
చారుమతి తన గృహంలో మండపం ఏర్పరచి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పవిధులతో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్టించుకుంది. (శక్తికొలదీ బంగారు, వెండి, రాగి, మట్టి మూర్తులను ప్రతిష్టించుకోవచ్చు) అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.
లక్ష్మీ కటాక్షం
మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు ఘల్లు ఘల్లున మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగద్ధగాయ మానమయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగా అందరూ సర్వాభరణ భూషితలయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తువాహనములతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుంచి గజ తురగ రథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ల పొగుడుతూ ఆమె వరలక్ష్మీవ్రతంతో తామందరిని మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరము వరలక్ష్మీ వ్రతం చేస్తూ సకల సౌభాగ్యములతో సిరిసంపదలు కలిగి, సుఖ జీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా… శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యైశ్వర్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.
ఈ కథ విని, అక్షతలు శిరసుపె ౖఉంచుకోవాలి. ఆ తరువాత ముత్తయిదువలకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్ధ ప్రసాదాలు ఇచ్చి, పూజ చేసిన వారు కూడా తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించి, రాత్రి భోజనాన్ని పరిత్యజించాలి.
లక్ష్మి పురాణము సమాప్తము
ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరావై దదాతిచ ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఆ లక్ష్మి కరుణ నాయందు ఉన్న కారణంగానే ఈ వాయనం ఇవ్వగలుగుతున్నాను. నా ముందు కూర్చొని పుచ్చుకుంటున్న ముత్తైదువు కూడా ఆ లక్ష్మీ స్వరూపమే. అంటే ఓ లక్ష్మి ఇస్తున్న నన్ను పుచ్చుకుంటున్న ఆమెను ఏ కష్టము రాకుండా చూడుము అని ప్రార్ధించాలి..
మాకు ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన ఈయబోతున్న ఓ లక్ష్మి నీకు నమస్కారము.
పూజ పూర్తయిన తరువాత ముత్తైదువులను పిలుచుకుని పీట వేసి అమ్మవారి ఎదురుగా కూర్ఛోబెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి చేసిన ,నైవేద్యంపెట్టిన,పిండివంటలు,శనగలు,తాంబూలం,వస్త్రములు,దక్షిణ అన్నీ ఒక పళ్ళెములో పెట్టి ఆవిడకు తోరము కట్టి, వాయనము ఇస్తూ,ఇసినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. ఆవిడ పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. వాయనమును అందుకున్నదెవరమ్మా అని అనగా ముత్తైదువ "నేనమ్మా గౌరీ దేవిని" అని అనాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి. తదుపరి పూజాక్షతలను కుటుంబీకులందరూ తమపై వేసుకొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించాలి.
No comments:
Post a Comment