Wednesday, 2 March 2016

అష్టలక్ష్మీ స్తుతి

శ్రీ కరమ్ము శుభ ము లందించు మహా లక్ష్మీ
శ్రీ భూ శ్రీ
వందనం వందనం మము గన్న తల్లి
శ్రి త కల్ప వల్లి
సిరు లెన్నొ కురి పించు ధన రాశు లందించు
కరుణా క టా క్షాల తల్లీ ధన లక్ష్మీ
ధాన్య రాశు లనిచ్చు సంప దలు చే కూర్చి
దీ వించె మా తల్లి శ్రీ ధాన్య
ధైర్య స్థైర్యా లొస గి కార్యాల ఫ ల మొసగు
ఆర్యా పురా ధీ శ్వ రీ ధైర్య
అభ యాల నడిపించి
విజయాల నందించు
శుభ శో భ నలు గూర్చు శ్రీ విజయ
ఆధార మన్నిం టి వై కుం ఠ హరి ఇంటి
అమరి న దే వే రి శ్రీ ఆది
వే ద విద్య ల యందు విలసిల్లు మా తల్లి
విజ్ఞా న మం దించు శ్రీ విద్యా
భోగ భాగ్యా లందు తుల తూ గు శ్రీ
బహు సంపద ల నొసగు శ్రీ గజ
కీర్తి కాం తుల తోడ వంశా న వెలు గొం దు
సం త తిని వొస గేటి సౌభాగ్య
పసుపు కుం కా లతో మాంగ ల్య భాగ్యాన
ముత్తై దు వుల బ్రోచు సౌభాగ్య
అష్ట లక్ష్మి గ అవతరించిన శ్రీ
సృ ష్ఠి   లో నీ తులసీ దాసు  నే లు మా తల్లి

No comments:

Post a Comment