Wednesday, 2 March 2016

అష్టలక్ష్మీ హారతి

సిరులొల్కు శ్రీ లక్ష్మీ - శ్రీ ఆదిలక్ష్మీ...
జయ మంగళం - నిత్య శుభ మంగళం 
ధన రాశు లందించు - శ్రీ ధన లక్ష్మీ...
ధాన్య రాశుల నిచ్చు 
ధైర్య , స్థైర్యా లొసగు శ్రీ 
జయ భేరి మ్రో గించు 
విజ్ఞా నమందించు శ్రీ విద్యాలక్ష్మీ
శు భ యో గముల నిచ్చు శ్రీ గజ లక్ష్మీ 
వం శోద్ధా రిణి తల్లి- సంతాన లక్ష్మీ
ఇం టిం ట వెల సున్న సౌభాగ్య లక్ష్మీ 

No comments:

Post a Comment