Wednesday, 2 March 2016

శ్రీ లక్ష్మీ గాయత్రి

  • ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
  • ఓం మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యైచ ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.
  • అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్
  • మహాలక్ష్మ్యై విద్మహే సర్వసిద్ద్యై  ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

No comments:

Post a Comment