జుల్వా హిందో ళం ఆది తాళం
ప మహా లక్ష్మి హారతులు శ్రీ హరి సతికివె
మంగళా రతులు...(2)
ధాన్య లక్ష్మి కివె హారతులు
ధన లక్ష్మి కి జయ
ధైర్య లక్ష్మి కివె
చ ఆది లక్ష్మి కివె విద్యా లక్ష్మి
గజ లక్ష్మి సం తాన లక్ష్మి కి
సౌభాగ్య లక్ష్మి కి హార తులు విజ్ఞా న లక్ష్మి కి
ముక్తి లక్ష్మి కివె తులసీ ధ్యా న లక్ష్మి కి
ప మహా లక్ష్మి హారతులు శ్రీ హరి సతికివె
మంగళా రతులు...(2)
ధాన్య లక్ష్మి కివె హారతులు
ధన లక్ష్మి కి జయ
ధైర్య లక్ష్మి కివె
చ ఆది లక్ష్మి కివె విద్యా లక్ష్మి
గజ లక్ష్మి సం తాన లక్ష్మి కి
సౌభాగ్య లక్ష్మి కి హార తులు విజ్ఞా న లక్ష్మి కి
ముక్తి లక్ష్మి కివె తులసీ ధ్యా న లక్ష్మి కి
No comments:
Post a Comment