Wednesday, 2 March 2016

మంగళ హారతి

రమణీ మంగళ మన రే కమలాల యకు నిటు
సమద కుంజ ర యానకు , సకల సుకృత విధానకు
కమల రి పు బింబానన కు , కరకమల భక్తాభి మానకు
లలిత పల్లవ పాణికి, జలధర నిభ , వేని కి,
జలజ లో చను రాణికి సాధు సుగుణ శ్రే ణి కి
కలుము లీ నెడి మొలక నవ్వుల కలికి తలిరు బో ణికి
సారస దళ నే త్రికి , చారు మంగళ గాత్రికి
భూ రి కరుణా ధా త్రికి , సర్వ వనితా మైత్రికి
సకల దురిత ల విత్రికి , క్షీర పారావార పుత్రికి
పో షి తాశ్రి త లో కకు , దురిత కానన దా వకు
శే ష వాహన జల జ లో చ న శ్రీ క రా నంగా వలోకకు

No comments:

Post a Comment