Sunday, 6 March 2016

వారలక్ష్మీ వ్రతం

శ్రీ లక్ష్మీ శుభ గుణ వరముల నొసగే వర
నారాయణ ప్రియ నారద సన్నుత
సముద్ర తనయ కమలా లయ శ్రీ
చంద్ర సహో దరి శ్రీ ఇందిర సుందరి
శ్రీ కరి శుభ కరి శ్రి తజన బాంధవి
సిరులను కురియగ పరమ పావనీ
ఇల శ్రీ కాకు ళ తులసి దాస నుత 

No comments:

Post a Comment