సత్పురుషులచే పూజింపబడుతున్నదానివీ,సుందరీ,మాధవుని ప్రియురాలివీ,చంద్రునికి చెల్లెలివీ, బంగారుమయమైనదానివీ,మునుల సమూహముచె మ్రొక్కులందే దానివీ, ముక్తిని ప్రసాదించే డానివీ,సంతోషకరమైన తియ్యటి మాటలు పలుకుదానివీ, వేదాలతో కీర్తింపబదేదానివీ,ఫద్మమునందు నివసించే దానివీ,దేవతలచే పూజింపబదుతున్నదానివీ,మంచిగుణాలను వర్షింపజేయుదానివీ ప్రశాంతమైన మనస్సు కలదానివైన ఓ మధుసూదనుని ఇల్లాలా!ఆదిలక్ష్మీ,నీకు జయమగుగాక. నన్ను దయతో పాలించు. కలి కల్మష దోషాలను నాశనం చేసేదానివీ, కాంక్షారూపిణివీ, వేద స్వరూపిణివీ, వేదజ్ఞానమయురాలివీ, పాల సముద్రం నుండి ఉద్భవించినదానివీ,మంగల రూపిణివీ, మంత్రమే ఆసనముగా కలదానివే, మంత్రముచే స్తుతింపబడేదానివీ,మంగళప్రదమైనవి యిచ్చేదానివీ, పద్మములో నివశించే దానివీ,దేవతలందరూ పూజించే పాదములు కలదానివీయైన ఓ ధాన్యలక్ష్మీజయ లక్ష్మీ, వర లక్ష్మీ అను వర్ణములు కలదానివీ, వైష్ణవ సంబంధితవీ,భార్గవ పుత్రికవీ,మంత్రమే స్వరూపమైన దానివీ, దేవతలచే పూజలందుకుంతున్నదానివీ, తక్షణ ఫలితాలను ప్రసాదించేదానివీ, జ్ఞానాన్ని వికసింపచేసేదానివీ, శాస్త్రాలచే స్తుతింపబదేదానివీ,జనన మరన భయాన్ని హరించేదానివీ, పాపాలను పొగొట్టేదానివీ, సజ్జనులు ఆశ్రయించే పాదములు కలదానివైన ఓ విష్ను ఇల్లాల! ధైర్య లక్ష్మీ
దుర్గతులను నాశనం చేసేదానివీ, సమస్త ఫలాలనూ ప్రసాదించేదానివీ, శాస్త్రజ్ఞాన స్వరూపిణివీ,నీ చుట్టూ రధాలు,గుర్రాలు,ఏనుగులు,సేనలు కలదానివీ, లోకంచేత స్తుతింపబడేదానివీ,బ్రహ్మ,విష్ను,మహేశ్వరులచే సేవించబడేదానివీ, కోరికలను నివారించే పాదాలుదానివీయైన ఓ గజలక్ష్మీ హంస వాహినివీ, జగన్మోహినివీ, చక్రాన్ని చేతిలో ధరించిన విష్ను అర్ధాంగి, భావోద్వేగాలను సముదాయించి ప్రేమను పెంచేదానివీ, జ్ఞానమయురాలివీ, గుణగణాల సముద్రానివీ, లొకం యొక్క మేలు కోరేదానివీ,సరిగమపదనిస అని యెదు స్వరాలతో కూదిన గానాలతో స్తుతింపబదేదానివీ,మానవులు,సురాసురులు మరియూ దేవౠషులచే నమస్కరింపబడే పాదాలు కలదానివీయైన ఓ సంతానలక్ష్మీహంస వాహినివీ, జగన్మోహినివీ, చక్రాన్ని చేతిలో ధరించిన విష్ను అర్ధాంగి, భావోద్వేగాలను సముదాయించి ప్రేమను పెంచేదానివీ, జ్ఞానమయురాలివీ, గుణగణాల సముద్రానివీ, లొకం యొక్క మేలు కోరేదానివీ,సరిగమపదనిస అని యెదు స్వరాలతో కూదిన గానాలతో స్తుతింపబదేదానివీ,మానవులు,సురాసురులు మరియూ దేవౠషులచే నమస్కరింపబడే పాదాలు కలదానివీయైన ఓ సంతానలక్ష్మీ పార్వతి, సరస్వతులచేత గౌరవింపబడేదానివీ, శోకాన్ని నాశనం చేసే దానివీ, రత్నస్వరూపినివీ, మణి మయాలైన చెవి కుండలాలు అలంకరించుకున్నదానివీ,శాంతి కల్గించే నవ్వు ముఖం కలదానివీ, తొమ్మిది నిధులనూ ఇచ్చేదానివీ, కలి భాదలను హరించేదానివీ, కోరిన ఫలాలను ప్రసాదించే హస్తములు కలదానివీయైన ఓ హరి ప్రియ విద్యాలక్ష్మీధిమిధిమి ధింధిమి వంటి డోలు నాదాలతో పూర్ణమయుండేదానివీ,ఘుమఘుమ ఘుంఘుమ వంటి శంఖ నాద సువాద్యాలతో స్తుతింపబడేదానివీ, వేదాలు,పురాణాలు,ఇతిహాసాలతో పూజింపబడేదానివీ,భక్తి మార్గాన్ని చూపించేదానివీయైన ధనలక్ష్మీ

No comments:
Post a Comment